సాగు చట్టాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకం, న్యాయవాద దంపతుల హత్య, పెట్రోల్ ధరల పెంపు అంశాలు సభలో చర్చించేలా డిమాండ్ చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడించారు. సభను కనీసం 30 రోజులు నిర్వహించాలని సూచించినట్లు చెప్పారు. సంఖ్యా బలం ఉందని సంప్రదాయలు పాటించకపోవడం సరికాదన్నారు. కొవిడ్ ప్రభావం అంతగా లేకున్నా సమావేశాలను కుదించడం సరికాదంటున్న భట్టి విక్రమార్కతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..
సాగు చట్టాలపై సభలో తీర్మానం చేయాలి: భట్టి - clp leader bhatti fires on trs government
సాగు చట్టాలపై సభలో తీర్మానం చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. 30 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కోరినా.. కొవిడ్ పేరు చెప్పి కుదిస్తున్నారని ఆరోపించారు.
సాగు చట్టాలపై సభలో తీర్మానం చేయాలి: భట్టి