శంషాబాద్‌లో పశు వైద్యురాలి దారుణ హత్యను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే యువతి బతికి ఉండేదని.. ఐఎంఎ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా.శంతను సేన్ అన్నారు. హైదరాబాద్ అబిడ్స్‌లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. వెటర్నరీ డాక్టర్ మరణం దేశప్రజాలందరిని కన్నీరు పెట్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అడుగడుగునా నిర్లక్ష్యమే...