Home Minister on Amaravati : పాలనా వికేంద్రీకరణకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఆ రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. రాజధాని ఎక్కడ అనేది నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానికి ఉందని.. ఈ విషయం గతంలో చాలాసార్లు కేంద్రం స్పష్టం చేసిందని ఆమె గుర్తుచేశారు.
Home Minister on Amaravati : అమరావతి తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తాం: హోంశాఖ మంత్రి - పాలన వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న హోంమంత్రి
Home Minister on Amaravati : పాలన వికేంద్రీకరణకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. అమరావతిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు.
![Home Minister on Amaravati : అమరావతి తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తాం: హోంశాఖ మంత్రి home minister sucheritha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14634852-127-14634852-1646384248524.jpg)
home minister sucheritha
చట్టాలు చేసే అధికారం శాసనసభకు ఉందని చెప్పేది వాళ్లే.. లేదని చెప్పేది వాళ్లేనా..? అని ప్రశ్నించారు. అమరావతిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో.. మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా పార్లమెంటును సుచరిత ప్రారంభించారు.
అమరావతిపై హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్తాం: హోంశాఖ మంత్రి
ఇదీచూడండి:'ఏపీ రాజధాని అమరావతే.. మార్చే శాసనాధికారం ప్రభుత్వానికి లేదు'