దత్తాత్రేయను పరామర్శించిన హోంమంత్రి మహమూద్‌అలీ - దత్తాత్రేయకు మహమూద్‌అలీ పరామర్శ
నల్గొండ పర్యటనలో కారు ప్రమాదానికి గురైన హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ పరామర్శించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
home minister mahamood ali met himachal governor dattatreya
హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను రాష్ట్ర హోంశాఖమంత్రి మహమూద్ అలీ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌కు వెళ్లిన మహామూద్ ఆలీ... దత్తాత్రేయ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నల్గొండ పర్యటనకు వెళ్తూ... కారు ప్రమాదానికి గురైన దత్తాత్రేయను పరామర్శిచారు. ప్రమాదానికి గల కారణాలను మహామూద్ ఆలీ అడిగి తెలుసుకున్నారు.