ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ఇచ్చిన సెలవు తేదీల్లో మార్పులు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన జీవో మేరకు.. 14,15,16 తేదీలకు బదులుగా 13,14,15 తేదీలు సెలవు రోజులుగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తాజా ఉత్తర్వులిచ్చారు.
leaves for employees: ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల్లో మార్పులు.. ఆ మూడు రోజులే..! - ఉద్యోగుల సెలవు తేదీల్లో మార్పులు
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ఇచ్చిన సెలవు తేదీల్లో మార్పులు చేస్తూ.. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి పండగ పురస్కరించుకుని.. 13,14,15 తేదీల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కోంది.
ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల్లో మార్పులు
సంక్రాంతి పండగ పురస్కరించుకుని.. 13,14,15 తేదీల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది.
ఇదీ చదవండి: