కొవిడ్‌ను జయిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ శాస్త్రవేత్తలు, కరోనా వారియర్స్‌కు రుణపడి ఉండాలని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్‌లో భాజపా నాయకులు నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సంస్కరణలు అభివృద్ధికి నాంది అన్న దత్తాత్రేయ.. మార్పును స్వాగతించాలని పిలుపునిచ్చారు. దేశీయ వ్యాక్సిన్ కొవాగ్జిన్‌లో భాగమైన శాస్త్రవేత్తలకు దత్తాత్రేయ అభినందనలు తెలిపారు.
కొవాగ్జిన్ తయారీలో భాగమైన వారికి అభినందనలు: దత్తాత్రేయ - DATTATREYA LATEST NEWS
కొవిడ్‌ను జయిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ శాస్త్రవేత్తలు, కరోనా వారియర్స్‌కు రుణపడి ఉండాలని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. దేశీయ వ్యాక్సిన్ కొవాగ్జిన్‌లో భాగమైన శాస్త్రవేత్తలకు దత్తాత్రేయ అభినందనలు తెలిపారు.
కొవాగ్జిన్ తయారీలో భాగమైన వారికి అభినందనలు: దత్తాత్రేయ