హిమాచల్ ప్రదేశ్ లోని "అటల్ టన్నెల్ - రోహ్తాంగ్" ను సందర్శించారు ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అధికారులు అటల్ టన్నెల్ - రోహ్తాంగ్ గురించి గవర్నర్‌కు వివరించారు.
"అటల్ టన్నెల్ - రోహ్తాంగ్" ను సందర్శించిన గవర్నర్ దత్తాత్రేయ - అటల్ టన్నెల్ - రోహ్తాంగ్" ను సందర్శించిన దత్తాత్రేయ
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ... ఆ రాష్ట్రంలోని "అటల్ టన్నెల్ - రోహ్తాంగ్" ను సందర్శించారు. పర్యటనలో భాగంగా అనంతరం ఆయన స్కీయింగ్ చేశారు.
"అటల్ టన్నెల్ - రోహ్తాంగ్" ను సందర్శించిన గవర్నర్ దత్తాత్రేయ
హిమాచల్ ప్రదేశ్ లోని రోహ్తాంగ్ వద్ద ఈ సందర్భంగా దత్తాత్రేయ స్కీయింగ్ చేశారు.
ఇవీ చదవండి: దుబ్బాక ప్రజలది స్ఫూర్తిదాయక తీర్పు: బండి