హైదరాబాద్ వాసులకు సరికొత్త డిజైన్లను పరిచయం చేస్తూ ప్రదర్శన ముందుకొస్తుంది. హైలైఫ్ ఎగ్జిబిషన్ పేరిట నిర్వహించనున్న ఈ ప్రదర్శనలో... దేశవ్యాప్తంగా వందమంది ప్రముఖ డిజైనర్ల వస్త్ర ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. ఈనెల 28 నుంచి మూడు రోజులపాటు ఈ ప్రదర్శన ఉంటుందని నిర్వహకులు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్‌కు సంబంధించిన పోస్టర్‌ను... పలువురు మోడల్స్ ఆవిష్కరించారు. అనంతరం ధగధగ మెరిసే ఆభరణాలు, సంప్రదాయ దుస్తులు ధరించిన మోడల్స్... తమ హంసనడకలతో ఆకట్టుకున్నారు.
Fashion Show in Hyderabad: హైలైఫ్ ఫ్యాషన్ షోలో హంసనడకలు.. - highlife exhibition fashion show in Hyderabad
హైదరాబాద్ ఫ్యాషన్ షోలో మోడల్స్ సందడి చేశారు. ధగధగ మెరిసే ఆభరణాలు, సంప్రదాయ దుస్తులు ధరించి... హంసనడకలతో ఆకట్టుకున్నారు. హైలైఫ్ ఎగ్జిబిషన్ పేరిట నిర్వహించనున్న ఈ ప్రదర్శన ఈనెల 28 నుంచి మూడు రోజుల పాటు కొనసాగనుంది.
![Fashion Show in Hyderabad: హైలైఫ్ ఫ్యాషన్ షోలో హంసనడకలు.. Fashion Show in Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13383244-thumbnail-3x2-kee.jpg)
Fashion Show in Hyderabad
హైలైఫ్ ఫ్యాషన్ షోలో హంసనడకలతో మెరిసిన మోడల్స్