తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉర్దూ ఆన్‌లైన్ పాఠాలు ఎందుకు నిర్వహించట్లేదు?: హైకోర్టు - urdu online classes latest news

ఉర్దూ మాధ్యమం విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు బోధించడం లేదన్న పిటిషన్​పై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఆన్‌లైన్ తరగతుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఈ నెల 12లోగా తెలపాలని ఆదేశించింది.

highcourt on urdu online classes
ఉర్దూ ఆన్‌లైన్ పాఠాలు ఎందుకు నిర్వహించట్లేదు?: హైకోర్టు

By

Published : Oct 5, 2020, 3:21 PM IST

ఉర్దూ మాధ్యమంలో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎందుకు నిర్వహించట్లేదని ప్రశ్నించింది. ఉర్దూ మాధ్యమం విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు బోధించడం లేదన్న పిల్‌పై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది.

ఉర్దూ ఆన్‌లైన్ పాఠాల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఈ నెల 12లోగా తెలపాలని హైకోర్టు ఆదేశించింది.

ఇదీ చూడండి:తెలంగాణలో ప్రజాప్రతినిధులపై 143 కేసులు పెండింగ్

ABOUT THE AUTHOR

...view details