తెలంగాణ

telangana

ETV Bharat / city

చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు.. - chandrababu latest news

HIGH TENSION AT CBN HOUSE: ఏపీలోని ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రజావేదిక కూల్చివేతకు మూడేళ్ల పూర్తైన సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు.

HIGH TENSION AT CBN HOUSE
HIGH TENSION AT CBN HOUSE

By

Published : Jun 25, 2022, 7:12 PM IST

HIGH TENSION AT CBN HOUSE: ఆంధ్రప్రదేశ్​లోని ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈరోజుతో ప్రజా వేదిక కూల్చి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెదేపా శ్రేణులు నిరసన తెలుపుతారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. దాంతో చంద్రబాబు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన తెదేపా నేతలు, తెలుగు యువత, నాయకులు మరికాసేపట్లో ప్రజావేదిక వద్దకు రానున్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details