వర్షాలకు దెబ్బతిన్న పంటకు పరిహారం చెల్లించాలన్ని వ్యాజ్యాలపై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది.
రైతులకు పరిహారం విషయం ఏం చేశారు?: హైకోర్టు - రైతులకు పరిహారంపై హైకోర్టు విచారణ
వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లింపుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలు 3 వారాల్లో సమర్పించాలని నోటీసులు జారీ చేసింది.
పరిహారం విషయం ఏం చేశారు?: హైకోర్టు
పరిహారం, పెట్టుబడి సాయం, బీమా చెల్లింపులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని ఆదేశించింది. ఈ మేరకు 3 వారాల్లో పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇదీ చూడండి:డ్రగ్స్ కేసు: కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి హైకోర్టు చివరి అవకాశం