Group-1 Interviews: ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్-1 ఇంటర్వ్యూలు కొనసాగించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఫలితాలు కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. అభ్యర్థుల జవాబు పత్రాలు, మార్కుల వివరాలను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాలని ఏపీపీఎస్సీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల ప్రకారమే తుది ఎంపిక ఉంటుందని తెలిపింది. ఈ మేరకు ఇంటర్వ్యూ అభర్థులకు సమాచారం ఇవ్వాలని ఏపీపీఎస్సీకి హైకోర్టు సూచించింది.
Group-1: గ్రూప్-1 ఇంటర్వ్యూల కొనసాగింపునకు హైకోర్టు ఆదేశం - గ్రూప్ 1 నోటిఫికేషన్ తాజా సమాచారం
Group-1 Interviews: గ్రూప్-1 ఇంటర్వ్యూలు కొనసాగించాలని.. ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఫలితాలు ఉంటాయని స్పష్టం చేసింది. జవాబు పత్రాలు, మార్కుల వివరాలు కోర్టుకు ఇవ్వాలని.. ఇంటర్వ్యూ అభ్యర్థులకు సమాచారం ఇవ్వాలని ఏపీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది.
Group-1