రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై వివరణ ఇవ్వండి: హైకోర్టు - layouts registration updates
![రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై వివరణ ఇవ్వండి: హైకోర్టు రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై వివరణ ఇవ్వండి: హైకోర్టు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8918704-378-8918704-1600934541448.jpg)
రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై వివరణ ఇవ్వండి: హైకోర్టు
13:08 September 24
రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై వివరణ ఇవ్వండి: హైకోర్టు
రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఎందుకు నిలిపివేశారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అక్రమ లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిపి వేయడంపై న్యాయవాది గోపాల్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అక్టోబరు 14 లోగా కౌంటర్ దాఖలు చేయాలన్న న్యాయస్థానం... విచారణను 15 కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: చర్ల ఎదురు కాల్పులపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్
Last Updated : Sep 24, 2020, 2:05 PM IST