కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీపై హైకోర్టులో విచారణ - కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టులో పిటిషన్
ts hc
11:38 January 19
కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ అంశంపై దాఖలైన పిల్‌పై విచారణ
కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ అంశంపై దాఖలైన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అత్యవసర విచారణ జరపాలని న్యాయస్థాన్ని న్యాయవాది రంగయ్య కోరారు. గతంలో దాఖలు చేసిన పిల్‌పై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.
అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించొచ్చని సూచించింది.
ఇదీ చదవండి:కరోనా టీకాపై మీ డౌట్స్ ఇవేనా?
Last Updated : Jan 19, 2021, 11:57 AM IST