విశాఖ గీతం వర్సిటీ కట్టడాలు కూల్చివేత పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కట్టడాల కూల్చివేతపై నవంబరు 30 వరకు తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం.. ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ నవంబరు 30కి వాయిదా వేసింది.
గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేతపై ఏపీ హైకోర్టు స్టే - High Court hearing on demolition of gitam university constructions
విశాఖ గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేతపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. కూల్చివేతపై గీతం వర్సిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. కట్టడాల కూల్చివేతపై నవంబరు 30 వరకు తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం.. ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేతపై ఏపీ హైకోర్టు స్టే