బీఆర్ఎస్‌పై ఈ నెల 31లోగా నివేదిక ఇవ్వాలి : హైకోర్టు
అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై హైకోర్టులో విచారణ
12:38 December 24
అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై హైకోర్టులో విచారణ
అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై హైకోర్టు విచారణ జరిపింది. 2016లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్ దాఖలు చేసింది. కౌంటర్ దాఖలుకు రాష్ట్ర ప్రభుత్వం మరో వారం రోజులు గడువు కోరింది.
బీఆర్ఎస్‌పై ఈనెల 31లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 4కు వాయిదా వేసింది.
- ఇదీ చూడండిఆ దేశ ప్రధానిపై రూ.900కోట్ల దావా
Last Updated : Dec 24, 2020, 1:15 PM IST