తెలంగాణ

telangana

ETV Bharat / city

మూల్యాంకనానికి హైకోర్టు పచ్చజెండా

By

Published : May 12, 2020, 2:37 PM IST

Updated : May 12, 2020, 4:03 PM IST

high court on inter
మూల్యాంకనానికి హైకోర్టు పచ్చజెండా

14:35 May 12

మూల్యాంకనానికి హైకోర్టు పచ్చజెండా

ఇంటర్ సమాధాన పత్రాల మూల్యాంకనానికి హైకోర్టు పచ్చజెండా ఊపింది. లాక్‌డౌన్‌లో ఇంటర్ మూల్యాంకనంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. సామాజిక కార్యకర్త ఓంప్రకాశ్​ వేసిన పిల్‌ను న్యాయస్థానం అత్యవసరంగా విచారణ చేపట్టింది. భౌతిక దూరం, మాస్కులు, శానిటైజేషన్ వంటి జాగ్రత్తలు తీసుకుంటూ.. జవాబు పత్రాలు మూల్యాంకనం చేయాలని  ఆదేశాలు జారీ చేసింది. 

Last Updated : May 12, 2020, 4:03 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details