తెలంగాణ

telangana

ETV Bharat / city

వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే రేపటి వరకు పొడిగింపు - stay continues on dharani

వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే రేపటి వరకు పొడిగింపు
వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే రేపటి వరకు పొడిగింపు

By

Published : Nov 23, 2020, 4:59 PM IST

Updated : Nov 23, 2020, 5:40 PM IST

16:56 November 23

వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే రేపటి వరకు పొడిగింపు

ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆస్తుల నమోదు, ఆధార్ సేకరణ చట్టబద్దం కాదని పిటిషనర్లు వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్నాసనం స్టేను రేపటి వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ధరణిలో వ్యవసాయేతల ఆస్తుల నమోదుపై రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి.

వ్యవసాయేతర ఆస్తుల నమోదు చేయవద్దని ఇప్పటికే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.  

ఇవీ చూడండి: ఈ నెల 25 నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు!

Last Updated : Nov 23, 2020, 5:40 PM IST

ABOUT THE AUTHOR

...view details