అంబులెన్స్‌లో గర్భిణి మృతిపై హైకోర్టు ఆందోళన - తెలంగాణ కరోనా వ్యాప్తి
11:49 May 17
చికిత్సకు ఆర్టీపీసీఆర్ నివేదిక కోసం ఒత్తిడి చేయొద్దు : హైకోర్టు
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జరుపుతోంది. హైదరాబాద్ మల్లాపూర్‌కు చెందిన గర్భిణి సరైన ఆస్పత్రుల నిర్లక్ష్యంతో చికిత్స అందక అంబులెన్సులోనే మృతి చెందడంపై ఉన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది.
ఇప్పటి నుంచి చికిత్స కోసం వచ్చే వారిని ఆర్టీపీసీఆర్ నివేదిక కోసం ఒత్తిడి చేయొద్దని అధికారులను, ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారం రోజులుగా కరోనా కట్టడికి రాష్ట్ర పోలీసులు చేస్తున్న కృషిని కొనియాడుతూ... వారి సేవలను హైకోర్టు అభినందించింది.
- ఇదీ చదవండి అంబులెన్స్‌లో గర్భిణి మృతిపై విచారణకు ఆదేశం
TAGGED:
తెలంగాణ హైకోర్టు