నైరుతి ప్రభావంతో హైదరాబాద్లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, శేరిలింగంపల్లి పరిధిలో... ఇవాళ సాయంత్రంలోపు భారీ వర్ష సూచన ఉన్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. సహాయక చర్యలు చేపట్టేందుకు అత్యవసర బృందాలను అప్రమత్తం చేశారు. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
భారీ వర్షం రాబోతోంది... జాగ్రత్త సుమీ!
హైదరాబాద్ పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నగరంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు.
భారీ వర్షం రాబోతోంది... జాగ్రత్త సుమీ