తెలంగాణ

telangana

ETV Bharat / city

తిరుమలలో వర్షం.. అవస్థల్లో భక్త జనం - తిరుమలలో వాతావరణం

తిరుమల శ్రీవారి సన్నిధిలో వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి కురుస్తున్న వానకు యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తిరుమలలో వర్షం.. అవస్థల్లో భక్త జనం
తిరుమలలో వర్షం.. అవస్థల్లో భక్త జనం

By

Published : Jan 5, 2021, 4:58 PM IST

తిరుమలలో ఈరోజు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వేకువజాము నుంచి కురుస్తున్న వానతో యాత్రికులు అవస్థలు పడుతున్నారు. శ్రీ‌వారి దర్శనానికి ఆలయానికి వచ్చే సమయంతో పాటు.. తిరిగి వసతి గదులకు వెళ్లేటప్పుడూ వానకు తడిసి ముద్దవుతున్నారు. అకాల వర్షంతో కొండపై చలి తీవ్రత బాగా పెరిగింది.

ABOUT THE AUTHOR

...view details