హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పారామం సందర్శకులతో కిటకిటలాడింది. కొత్త సంవత్సరం వేళ... పిల్లాపాపాలతో కలిసి కుటుంబసభ్యులు శిల్పారామంలో ఉత్సాహంగా గడిపారు. సందర్శకులు అధిక సంఖ్యలో తరలిరావటం సందడి వాతారవణం కనిపించంది.
కొత్త సంవత్సర వేళ... శిల్పారామం కళకళ - hyderabad latest news
కొత్త సంవత్సరం వేళ హైదరాబాద్లోని శిల్పారామం సందర్శకులతో కళకళలాడింది. సందర్శకులు పిల్లాపాపలతో ఉత్సాహంగా గడిపారు.
![కొత్త సంవత్సర వేళ... శిల్పారామం కళకళ heavy flow to hyderabad shilparamam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10083865-327-10083865-1609518991227.jpg)
heavy flow to hyderabad shilparamam
కొత్త సంవత్సర వేళ... శిల్పారామం కళకళ
షాపింగ్ చేస్తూ మహిళలు ఆనందించారు. బోటింగ్, బ్యాటరీ కార్ రైడింగ్లతో చిన్నారులు ఉత్సాహంగా గడిపారు. ఎడ్ల బండి మీద సవారి చేస్తూ... నగరవాసులు సందడి చేశారు. పూల మొక్కల దగ్గర, గార్డెన్ ఏరియాలో, ఫౌంటైన్ల దగ్గర సెల్ఫీలు దిగుతూ ఆనందంగా గడిపారు.