రాష్ట్రంలో బతుకమ్మ చీరలు పంపిణీకి సిద్ధమయ్యాయి. ఈ ఏడాది 6.30 మీటర్ల చీరలు 91 లక్షలు, 9 మీటర్ల చీరలు 8 లక్షలు పంపిణీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బేగంపేట టూరిజం ప్లాజాలో ఏర్పాటు చేసిన ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో చేనేత, జౌళిశాఖ కమిషనర్ శైలజా రామయ్యర్తో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి.
బంగారు, వెండి జరీతో బతుకమ్మ చీరలు: శైలజ రామయ్యర్ - శైలజ రామయ్యర్తో ఈటీవీ భారత్ ముఖాముఖి
ప్రతి సంవత్సరం ఫీడ్బ్యాక్ తీసుకొని బతుకమ్మ చీరలు తయారు చేస్తున్నట్టు చేనేత, జౌళిశాఖ కమిషనర్ శైలజ రామయ్యర్ తెలిపారు. టూరిజం ప్లాజాలో ఏర్పాటు చేసిన ప్రదర్శన సందర్భంగా మరిన్ని వివరాలు ఈటీవీ భారత్తో పంచుకున్నారు.

బంగారు, వెండి జరీతో బతుకమ్మ చీరలు: శైలజ రామయ్యర్
బంగారు, వెండి జరీతో బతుకమ్మ చీరలు: శైలజ రామయ్యర్