House arrest: ఏపీ కర్నూలులో దివ్యాంగురాలు సుభద్రబాయిని పోలీసులు గృహనిర్బంధించారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా ఆమెను ముందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు. సీఎం గత పర్యటన సందర్భంగా జగన్‌ను కలిసిన సుభద్రబాయ్‌కి ఉద్యోగం ఇవ్వాల్సిందిగా అప్పటి కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. కానీ ఇప్పటి వరకు ఆమెకు ఎలాంటి ఉద్యోగం ఇవ్వకపోవడంతో.. నేడు మరోసారి సీఎం జగన్‌ను కలిసేందుకు ఆమె సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు ఆమెను గృహనిర్బంధించారు.
House arrest: 'ముఖ్యమంత్రిని కలిసేందుకు సిద్ధపడతే.. గృహనిర్బంధం' - కర్నూలులో దివ్యాంగురాలు సుభద్రబాయి గృహనిర్భందం
House arrest: ఏపీ కర్నూలులో దివ్యాంగురాలు సుభద్రబాయిని పోలీసులు గృహ నిర్బంధించారు. ఆమెకు ఉద్యోగం ఇవ్వాల్సిందిగా.. సీఎం జగన్ గతంలో ఆదేశాలిచ్చారు. కానీ, ఇప్పటివరకు దానిపై చర్యలు తీసుకోలేదు. ఈ మేరకు ఆమె మరోసారి ముఖ్యమంత్రిని కలిసేందుకు సిద్ధపడగా.. పోలీసులు గృహనిర్బంధం చేశారు.
House arrest