Variety Gift: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సోంపేటలో పెళ్లి చేసుకున్న ఓ కొత్త జంటకు మిత్రుల నుంచి సరికొత్త బహుమతి అందింది. సాధారణంగా అందరు బంగారం, వెండి ఆభరణాలు, దుస్తులు ఇతర కానుకలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ సురేష్, నందిని అనే కొత్త దంపతులకు వారి స్నేహితులు విసనకర్రలు గిఫ్టుగా ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ కోతల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని నూతన వధూవరులకు సరదాగా ఈ బహుమతి ఇచ్చినట్లు మిత్రులు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Marriage gift: వధూవరులకు వెరైటీ గిఫ్ట్.. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ - latest news in srikakulam
Variety Gift: పెళ్లిలో వధూవరులకు బంగారం, వెండి, ఖరీదైన వస్తువులు బహుమతులుగా ఇవ్వడం సర్వసాధారణం. అయితే.. ఏపీలో మాత్రం వధూవరులకు వారి స్నేహితులు సరికొత్త గిఫ్ట్ బహూకరించారు. ఆ బహుమతిని చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మరి అదేంటో మీరూ చూడండి.

వధూవరులకు వైరైటీ గిఫ్ట్.. సామాజిక మాధ్యమాల్లో వైరల్
వధూవరులకు వైరైటీ గిఫ్ట్.. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్
ఇదీ చదవండి: నూతన జంటకు 'పెట్రోల్- వంటగ్యాస్' గిఫ్ట్