నేడు గ్రూప్-2 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన - group-2 certificates verification
టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-2లో నాయబ్ తహసీల్దార్(డిప్యూటీ తహసీల్దార్)గా ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన... ఇవాళ రంగారెడ్డి కలెక్టరేట్లో జరగనుంది. ఉదయం 10 గంటలకు లక్డీకాపూల్లోని కార్యాలయంలో హాజరు కావాలని ఇన్ఛార్జి పాలనాధికారి ఎస్. హరీశ్ తెలిపారు. జోన్-6లోని హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలకు చెందిన 156 మందికి నియామక పత్రాలు కూడా అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
![నేడు గ్రూప్-2 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన నేడు గ్రూప్-2 అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5345768-thumbnail-3x2-tspsc-ghme.jpg)
నేడు గ్రూప్-2 అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన