కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన పేద బ్రాహ్మణులను ఆదుకుంటూ... బ్రాహ్మణ సేవా వాహిని మహిళా విభాగం తన దాతృత్వాన్ని చాటుకుంటోంది. రాష్ట్రంలో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న బ్రాహ్మణులను గుర్తించి... తమవంతు సాయం చేస్తున్నారు.
పేద బ్రాహ్మణ మహిళలకు నిత్యావసర సరుకుల పంపిణీ - groceries distribution program
హైదరాబాద్ ఎల్బీనగర్లోని మారుతీనగర్ భాగ్యనగర బ్రాహ్మణ సొసైటీలో వంద మంది మహిళాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసింది. రాష్ట్రంలో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న బ్రాహ్మణులను గుర్తించి... తమవంతు సాయం చేస్తున్నామని బ్రాహ్మణ సేవా వాహిని మహిళా విభాగం సభ్యులు తెలిపారు.
groceries distribution to brahmana women in lb nagar
హైదరాబాద్ ఎల్బీనగర్లోని మారుతినగర్ భాగ్యనగర బ్రాహ్మణ సొసైటీలో వంద మంది మహిళాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసింది. ఇప్పటి వరకు 11 వందల మంది పేద బ్రాహ్మణులకు ఈ నిత్యవసర సరుకులు పంపిణీ చేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు రఘు కిరణాచార్యులు, మహిళా అధ్యక్షురాలు సంగీత తెలిపారు.