తెలంగాణ

telangana

ETV Bharat / city

తెరాస శ్రేణుల నిత్యావసర సరకుల పంపిణీ - నాంపల్లి నియోజకవర్గంలో నిత్యావసర సరకుల పంపిణీ

నాంపల్లి నియోజకవర్గంలో 300 కుటుంబాలకు తెరాస ఇన్​ఛార్జ్​ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు అందించినట్టు పేర్కొన్నారు.

groceries distribution in nampally constituency by trs in-charge aravind kumar goud
తెరాస శ్రేణుల నిత్యావసర సరకుల పంపిణీ

By

Published : Mar 31, 2020, 11:21 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు హైదరాబాద్​లో తెరాస శ్రేణులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇవాళ నాంపల్లి నియోజకవర్గంలో తెరాస ఇంఛార్జి ఆనంద్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సరకులు పంపిణీ చేశారు.

తెరాస శ్రేణుల నిత్యావసర సరకుల పంపిణీ

నగరంలో కొనసాగుతున్న లాక్​డౌన్​తో పనులు కొనసాగక నిత్యావసర సరకులు కొనుగోలు చేయలేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 300 నిరుపేద కుటుంబాలకు బియ్యం, పప్పులు, కూరగాయలు, చింతపండు అందజేశారు.

ఇవీచూడండి:తెలంగాణలో ఆరుకు చేరిన కరోనా మృతుల సంఖ్య

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details