గిరిజనుల ఆరాధ్యమైన సేవాలాల్ మహరాజ్ జయంతిని రంగారెడ్డి జిల్లా మియాపూర్ నడ్డిగడ్డ తండాలో గురువారం ఘనంగా నిర్వహించారు. బంజారాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక భవనం నిర్మించిందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉత్సవాలు నిర్వహించడం సంతోషకరమన్నారు.
ఘనంగా సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు - హైదరాబాద్ ఈరోజు వార్తలు
సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలను మియాపూర్లోని నడిగడ్డ తండాలో గురువారం పెద్దఎత్తున నిర్వహించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ ఆ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ఘనంగా సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు