గ్రామ, వార్డు సచివాలయ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు శనివారం నుంచి ఆన్లైన్లో హాల్‌టికెట్లు పొందవచ్చని ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఏపీ: నేటి నుంచి ఆన్లైన్లో సచివాలయ హాల్‌టికెట్లు - గ్రామ సచివాలయ పరీక్షల వార్తలు
గ్రామ, వార్డు సచివాలయ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు శనివారం నుంచి ఆన్లైన్లో హాల్‌టికెట్లు పొందవచ్చని ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ తెలిపింది.
ఏపీ: నేటి నుంచి ఆన్లైన్లో సచివాలయ హాల్‌టికెట్లు
http://gramasachivalayam.ap.gov.in/వెబ్సైట్లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈనెల 20 నుంచి 26వరకు పరీక్షలు జరగనున్నాయని, పరీక్షా కేంద్రాల వివరాలను ఇదే వెబ్సైట్లో ఉంచినట్లు పేర్కొంది.
ఇదీ చూడండి:జేఈఈ మెయిన్‌లో తెలుగు సత్తా