తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల - ముసాయిదా ఓటరు జాబితా

మహబూబ్​నగర్​-రంగారెడ్డి-హైదరాబాద్​ పట్టభద్రుల నియోజకవర్గ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశారు. ఎమైనా అభ్యంతరాలు ఉంటే... జనవరి 8లోపు తమ దృష్టికి తీసుకురావాలని ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారు సూచించారు.

graduate mlc draft voter list release
ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

By

Published : Dec 8, 2020, 7:49 PM IST

మహహబూబ్​నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారులు ప్రకటించారు. జీహెచ్ఎంసీ కార్యాలయం, 9 జిల్లాల్లోని ఆర్డీఓ కార్యాలయాల్లో జాబితా అందుబాటులో ఉందని... తమ పేరు ఉందో లేదో చూసుకోవాలని ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి తెలిపారు. ఏమైన ఫిర్యాదులుంటే జనవరి 8 వరకు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details