రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్ ప్రాంగణంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పండ్ల మొక్కలు నాటనున్నారు. అనంతరం రాజ్‌భవన్‌లో గోశాలను ప్రారంభించనున్నారు.
'తెలంగాణను ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం' - తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. అందరం కలిసి యువ తెలంగాణను ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
తెలంగాణను ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం