ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు అందరూ లైట్లు ఆర్పివేసి దీపాలు వెలిగిద్దామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోరారు. దీపం వెలిగించడం ద్వారా కరోనా వైరస్‌పై మూకుమ్మడి పోరుకు సంకేతంగా నిలుద్దామని అన్నారు.
ప్రధాని మోదీ చెప్పినట్లు దీపాలు వెలిగిద్దాం: గవర్నర్ - coronavirus updates
ప్రధాని మోదీ పిలుపు మేరకు రేపు అందరూ లైట్లు ఆర్పివేసి దీపాలు వెలిగిద్దామన్నారు గవర్నర్ తమిళిసై. రేపు రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాల పాటు కొవ్వొత్తులు, దీపాలు, టార్చ్‌లు, మొబైల్ ఫ్లాష్ లైట్ల ద్వారా దీపాలు వెలిగించాలని అన్నారు.
Governor Thamilisai Soundararajan
రేపు రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాల పాటు కొవ్వొత్తులు, దీపాలు, టార్చ్‌లు, మొబైల్ ఫ్లాష్ లైట్ల ద్వారా దీపాలు వెలిగించాలని అన్నారు. ప్రజలందరూ సామాజిక దూరాన్ని పాటించాలని గవర్నర్ తమిళిసై కోరారు. రోడ్లపైకి రాకుండా ఇంటి ద్వారాలు, బాల్కానీల వద్దే దీపాలు వెలిగించాలని సూచించారు.