అయోధ్యలో రామమందిర నిర్మాణానికి గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ లక్ష ఒక రూపాయి విరాళం ఇచ్చారు. రామ మందిర్ నిర్మాణ నిధి సమర్పణ్ అభియాన్ తెలంగాణ కమిటీ ప్రతినిధులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి విరాళం ఇవ్వాలని కోరారు. వ్యక్తిగతంగా తమిళి సై విరాళం అందించారు. రాజ్‌భవన్ ఉద్యోగులు కూడా రామమందిర నిర్మాణానికి విరాళాలు ఇచ్చారు.
అయోధ్య రామ మందిర నిర్మాణానికి గవర్నర్ విరాళం - అయోధ్య రామ మందిరానికి గవర్నర్ తమిళిసై విరాళం
రామమందిర నిర్మాణానికి గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ రూ. లక్ష విరాళం ప్రకటించారు. రామ మందిర్ నిర్మాణ నిధి సమర్పణ్ అభియాన్ తెలంగాణ కమిటీ ప్రతినిధులకు రాజ్‌భవన్‌లో చెక్కు అందజేశారు.
అయోధ్య రామ మందిర నిర్మాణానికి గవర్నర్ తమిళి సై విరాళం