శంషాబాద్‌లో హత్యాచారానికి గురైన వైద్యురాలి కుటుంబసభ్యులను గవర్నర్ పరామర్శించారు. అన్ని విధాలుగా వారి కుటుంబానికి అండగా ఉంటామని తమిళిసై అన్నారు. నిందితులకు కఠినమైన శిక్ష పడేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కేసు దర్యాప్తు వేగంగా జరుగుతుందని గవర్నర్ తెలిపారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరుగుతుందని... వ్యవస్థలో లోపాలుంటే గుర్తించి సరిదిద్దాలన్నారు.
వైద్యురాలి కుటుంబానికి గవర్నర్ తమిళిసై పరామర్శ - Governor Tamilsi review for physician family members
పశు వైద్యురాలి కుటుంబసభ్యులను గవర్నర్ పరామర్శించారు. కేసు దర్యాప్తు వేగంగా జరుగుతుందని తమిళిసై తెలిపారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరుగుతుందని.. వ్యవస్థలో లోపాలుంటే గుర్తించి సరిదిద్దాలన్నారు.
వైద్యురాలి కుటుంబసభ్యులకు గవర్నర్ తమిళిసై పరామర్శ
TAGGED:
గవర్నర్ తమిళిసై