తెలంగాణ ఇంజినీర్ల దినోత్సవం సందర్భంగా ఇంజినీర్లకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రఖ్యాత ఇంజినీర్ నవాబ్ అలీ జంగ్ బహదూర్ సేవలను గవర్నర్ గుర్తు చేసుకున్నారు.
ఇంజినీర్ల దినోత్సవం శుభాకాంక్షలు చెప్పిన గవర్నర్ తమిళిసై - గవర్నర్ తమిళిసై వార్తలు
తెలంగాణ ఇంజినీర్ల దినోత్సవం సందర్భంగా ఇంజినీర్లకు గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. నవాజ్ జంగ్ బహదూర్ సేవలను కొనియాడారు. ఈ మేరకు తెలుగులో ట్వీట్ చేశారు.

GOVERNOR TAMILISAI
నవాబ్ జంగ్ బహదూర్ నేతృత్వంలో నిర్మించిన హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, నిజాంసాగర్ గొప్పకట్టడాలని తమిళిసై తెలుగులో ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి :ఘట్‌కేసర్‌లో హత్యకు గురైన చిన్నారి ఆద్య తండ్రి ఆత్మహత్య