ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రతీకగా స్వదేశీ టీకా అభివృద్ధి చేశామని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. స్వదేశీ కొవిడ్ వ్యాక్సిన్‌తో ప్రపంచంలోనే అందరి కంటే ముందుగా దూసుకెళ్తున్నామని తెలిపారు. టీకాలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం భారత్‌కు గర్వకారణమని పేర్కొన్నారు.
ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రతీకయే.. స్వదేశీ టీకా : గవర్నర్ - Telangana Governor Tamilisai republic day wishes
తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో ధైర్యంతో పోరాడి సాధించుకున్న స్వతంత్ర భారతంలో.. ప్రతి ఒక్కరు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారని తెలిపారు.
ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రతీకయే.. స్వదేశీ టీకా గవర్నర్
72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో ధైర్యంతో పోరాడి తెచ్చుకున్న స్వతంత్ర భారతంలో ప్రతి ఒక్కరు స్వేచ్ఛా వాయువు పీలుస్తున్నారని అన్నారు.
- ఇదీ చూడండి :దేశ ప్రజలకు మోదీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు