కొవాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌పై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హర్షం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ మూడో దశ మధ్యంతర ఫలితాల్లో కొవాక్సిన్ సమర్ధత, సామర్థ్యంతో భారతదేశ శాస్త్రవేత్తల సత్తా మరోసారి నిరూపితం అయిందని గవర్నర్ కొనియాడారు. భారత పౌరుల పట్ల సుచిత్ర ఎల్ల టీంకు ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై కృతజ్ఞతలు తెలియజేశారు.
కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌పై గవర్నర్ హర్షం - telangana varthalu
కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌పై గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు. భారతదేశ శాస్త్రవేత్తల సత్తా మరోసారి నిరూపితం అయిందని కొనియాడారు.
కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌పై గవర్నర్ హర్షం