ఆరోగ్యశ్రీని ఆయుష్మాన్ భారత్‌తో అనుసంధానించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు గవర్నర్ తమిళిసై ట్విట్టర్లో వెల్లడించారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని గవర్నర్ తెలిపారు.
సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించిన గవర్నర్ - telangana news
సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వాగతించారు. ఆరోగ్యశ్రీని ఆయుష్మాన్ భారత్‌తో అనుసంధానించే నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.
![సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించిన గవర్నర్ సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించిన గవర్నర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10064674-873-10064674-1609352707271.jpg)
సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించిన గవర్నర్
హైదరాబాద్లో ప్రపంచస్థాయి వైద్య సదుపాయాలు ఉన్నాయన్న గవర్నర్... ఈ నిర్ణయం వల్ల నగరంలో చికిత్స పొందే ఇతర రాష్ట్రాల వారికి కూడా ఉపయోగం ఉంటుందన్నారు. ఆర్ధికంగా వెనకబడిన వారికి అత్యాధునిక వైద్య సాయం అందుతుందని గవర్నర్ వివరించారు.
ఇదీ చదవండి: ఆరోగ్య శ్రీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయ
TAGGED:
ayushman bharat latest news