తెలంగాణ

telangana

ETV Bharat / city

సీఎం సహాయనిధికి గవర్నర్​ విరాళం... - coronavirus safety

కరోనా నియంత్రణ కోసం సీఎం సహాయనిధికి నెల వేతనాన్ని గవర్నర్ తమిళిసై విరాళమిచ్చారు. చెక్కును సీఎం కేసీఆర్‌కు పంపించారు.

Governor tamilisai
Governor tamilisai

By

Published : Mar 28, 2020, 3:50 PM IST

కరోనా నియంత్రణ చర్యలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తోడ్పాటు అందించారు. తన ఒక నెల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత చెక్​ను ముఖ్యమంత్రి కేసీఆర్​కు తమిళిసై పంపించారు.

రాష్ట్ర ప్రథమ పౌరురాలుగా కరోనాపై పోరులో రాష్ట్ర ప్రజలతో ఉంటానని గవర్నర్ తమిళిసై అన్నారు.

ఇదీ చూడండి:ఎలాంటి రెడ్‌ జోన్లు లేవు.. వదంతులు నమ్మొద్దు: ఈటల

ABOUT THE AUTHOR

...view details