తెలంగాణ

telangana

ETV Bharat / city

తిరునక్షత్ర మహోత్సవాల్లో గవర్నర్​ తమిళిసై దంపతులు - తిరునక్షత్ర మహోత్సవం

ముచ్చింతల్​లోని చినజీయర్​ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న తిరునక్షత్ర మహోత్సవాల్లో గవర్నర్​ తమిళిసై దంపతులు పాల్గొన్నారు.

తిరునక్షత్ర మహోత్సవాల్లో గవర్నర్​ తమిళిసై దంపతులు

By

Published : Oct 30, 2019, 8:23 AM IST



రంగారెడ్డి జిల్లా శంషాబాద్​ మండలం ముచ్చింతల్​లోని చినజీయర్​ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న తిరునక్షత్ర మహోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం గవర్నర్​ తమిళిసై దంపతులు పాల్గొన్నారు. చినజీయర్​ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. గవర్నర్​ దంపతులను జీయర్​స్వామి శాలువాలతో సత్కరించారు.

తిరునక్షత్ర మహోత్సవాల్లో గవర్నర్​ తమిళిసై దంపతులు

ABOUT THE AUTHOR

...view details