PGPMAX Leadership Summit 2022: బిజినెస్‌లో లీడర్ షిప్ క్వాలిటీస్ చాలా ముఖ్యమని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ స్పష్టం చేశారు. ప్లానింగ్ టైమ్‌లో అందరికంటే ముందుండాలనే తపన ఉంటే బిజినెస్ సక్సెస్‌కు ఉపయోగపడతాయని గవర్నర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పీజీపీమ్యాక్స్ లీడర్ షిప్ సమ్మిట్-2022 కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బిజినెస్‌లో లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ముఖ్యం: గవర్నర్ - పీజీపీమ్యాక్స్ లీడర్ షిప్ సమ్మెట్ 2022
PGPMAX Leadership Summit 2022: ఏం ఆలోచించినా, ఏ పని చేసినా పెద్దగా చేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పీజీపీమ్యాక్స్ లీడర్ షిప్ సమ్మిట్ 2022లో ఆమె పాల్గొన్నారు.
![బిజినెస్‌లో లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ముఖ్యం: గవర్నర్ Governor Tamilisai Soundararajan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16527290-15-16527290-1664624137574.jpg)
గవర్నర్ తమిళిసై సౌందర రాజన్
ఈ సందర్భంగా ఏది ఆలోచించినా ఏ పని చేసినా పెద్దగా చేయాలని గవర్నర్ సూచించారు. థింగ్స్‌ని మ్యానేజ్ చేయడం, సబ్ ఆర్డినేటర్లతో మంచిగా వ్యవహరించడం చాలా అవసరమని తెలిపారు. ఎప్పుడైనా ఎలా ఉన్నప్పటికీ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఇవీ చదవండి: