తెలంగాణ పూల పండుగ బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా కొవిడ్ ఆంక్షలకు అనుగుణంగా... సురక్షితంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించుకోవాలని గవర్నర్ కోరారు.
'తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ సంబురాలు' - bathukamma celebrations
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా కొవిడ్ ఆంక్షలకు అనుగుణంగా... సురక్షితంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించుకోవాలని గవర్నర్ కోరారు.
!['తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ సంబురాలు' 'తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ సంబురాలు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9286764-922-9286764-1603457311451.jpg)
'తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ సంబురాలు'
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతికగా బతుకమ్మ నిలుస్తుందన్నారు. ప్రకృతి మాతకు పట్టం కట్టడమే బతుకమ్మ సంబరాలని వివరించారు. ఈ ఉత్సవాల్లో వినియోగించే పూలకు అత్యంత విలువైన మెడిసినల్ విలువలు ఉన్నాయని... వాటిని చెరువుల్లో వదలటం వల్ల అనేక రకాల క్రిములు హరిస్తాయని గవర్నర్ పేర్కొన్నారు.