ఆర్టీసీ సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తొందరపాటు చర్యలు తీసుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం కక్షతో కాకుండా... సానుభూతితో వ్యవరించాలని సూచించారు. ఆర్టీసీ.. ప్రజలకు సేవ చేసే సంస్థ కాబట్టి దానిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఉద్యోగాల తొలగింపు అనాలోచిత నిర్ణయమని, కార్మికులను రోడ్డున పడేయటం భావ్యం కాదన్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ ఐకాస ఎవరో ఒకరు మెట్టుదిగాలని సూచించారు.
'ప్రభుత్వం, ఆర్టీసీ ఐకాస @ ఎవరో ఒకరు మెట్టుదిగండి' - tsrtc strike today news
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఉద్యోగుల తొలగింపు అనాలోచిత నిర్ణయమని, కార్మికులను రోడ్డున పడేయటం భావ్యం కాదన్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ ఐకాస ఎవరో ఒకరు మెట్టుదిగాలని సూచించారు.
"ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ @ ఎవరోఒకరు మెట్టుదిగండి"