రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చంపాపేటలోని కేంద్ర ప్రాథమిక పాఠశాలను తిరిగి ప్రారంభించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యార్థులను అనుమతించారు. చాలా కాలంగా కరోనా మహమ్మారి వల్ల పాఠశాలలు మూసివేయబడ్డాయని.. ఇప్పుడు ప్రభుత్వం బడులను ప్రారంభించడం సంతోషంగా ఉందని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతరెడ్డి అన్నారు.
SCHOOLS: 'తల్లిదండ్రులు భయపడకుండా పిల్లలను పాఠశాలకు పంపండి' - schools reopen
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చంపాపేటలోని కేంద్ర ప్రాథమిక పాఠశాలను తిరిగి ప్రారంభించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యార్థులను అనుమతించారు. విద్యార్థులు కొవిడ్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతరెడ్డి అన్నారు.
SCHOOLS: 'తల్లిదండ్రులు భయపడకుండా పిల్లలను పాఠశాలకు పంపండి'
విద్యార్థులు కొవిడ్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటామని... తల్లిదండ్రులు భయపడకుండా పిల్లలను పాఠశాలకు పంపాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ కూడా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.
ఇదీ చదవండి:Schools Reopened: రాష్ట్రవ్యాప్తంగా పునఃప్రారంభమైన పాఠశాలలు