ఆసరా పింఛన్లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
ఆసరా పింఛన్లకు నిధుల మంజూరు - telangana latest news
రాష్ట్ర ప్రభుత్వం.. ఆసరా పింఛన్ల కోసం నిధులు మంజూరు చేసింది. రూ.2,931 కోట్ల 17 లక్షల విడుదలకు అనుమతిచ్చింది.
ఆసరా పింఛన్ల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం
చివరి త్రైమాసికం చెల్లింపుల కోసం రూ.2 వేల 931 కోట్ల 17 లక్షల రూపాయల విడుదలకు పరిపాలనా అనుమతులిచ్చింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.