రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గౌరవార్థం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇవాళ రాజ్‌భవన్‌లో విందు ఇవ్వనున్నారు. రాత్రి 7:30 గంటలకు జరిగే ఈ విందులో ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనమండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొనున్నారు.
నేడు రాజ్‌భవన్‌లో రాష్ట్రపతికి విందు - governer to give party to president of india
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు... గవర్నర్ ఇవాళ రాత్రి విందు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి, శాసనమండలి, శాసనసభ సభాపతులు, మంత్రులు, అధికారుల హాజరుకానున్నారు.
నేడు రాజ్‌భవన్‌లో రాష్ట్రపతికి విందు