- ఎమ్మెల్యే రాజాసింగ్‌ను చర్లపల్లి జైలులోకి తీసుకెళ్లిన పోలీసులు
రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు, చర్లపల్లి జైలుకు తరలింపు - గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు
17:12 August 25
16:44 August 25
రాజాసింగ్‌పై ఇప్పటివరకు 101పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయన్న సీపీ సీవీ ఆనంద్
- రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు
- మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రాజాసింగ్‌పై రౌడీషీట్: సీపీ సీవీ ఆనంద్
- తరుచూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న రాజాసింగ్: సీపీ సీవీ ఆనంద్
- మత ఘర్షణలు చోటు చేసుకునేలా రాజాసింగ్ ప్రసంగాలు: సీపీ సీవీ ఆనంద్
- ఈనెల 22న రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన రాజాసింగ్: సీపీ
- ఓ వర్గాన్ని కించపరిచేలా వీడియోను పోస్ట్ చేసిన రాజాసింగ్: సీపీ సీవీ ఆనంద్
- శాంతిభద్రలకు విఘాతం కలిగించింది ఈ వీడియో: సీపీ సీవీ ఆనంద్
- ఈనెల 23న రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నాం: సీపీ సీవీ ఆనంద్
- మరోసారి వీడియోలు విడుదల చేస్తానని మీడియాకు ప్రకటించిన రాజాసింగ్: సీపీ సీవీ ఆనంద్
- మత విద్వేషాల ప్రసంగాల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగింది: సీపీ సీవీ ఆనంద్
- వీడియో కారణంగానే నిరసనలు ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి: సీవీ ఆనంద్
- ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు: సీపీ సీవీ ఆనంద్
- వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి: సీపీ సీవీ ఆనంద్
- 2004 నుంచి ఇప్పటివరకు రాజాసింగ్‌పై 101 పైగా క్రిమినల్ కేసులు: సీవీ ఆనంద్
- రాజాసింగ్‌పై 18 కమ్యూనల్ కేసులు నమోదు: సీపీ సీవీ ఆనంద్
16:23 August 25
రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసిన పోలీసులు, చర్లపల్లి జైలుకు తరలింపు
- రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసిన పోలీసులు
- రాజాసింగ్‌ను చర్లపల్లి జైలుకు తరలింపు
16:21 August 25
- గాంధీ ఆస్పత్రిలో రాజాసింగ్‌కు వైద్య పరీక్షలు పూర్తి
16:07 August 25
వైద్య పరీక్షల కోసం రాజాసింగ్‌ను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు
- వైద్య పరీక్షల కోసం రాజాసింగ్‌ను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు
- రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసే అవకాశం
- పీడీ యాక్ట్ నమోదు చేస్తే ఏడాది పాటు జైల్లోనే ఉండనున్న రాజాసింగ్
15:43 August 25
- ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసుల నోటీసులు
- 41 ఏ సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేసిన పోలీసులు
- కక్షపూరితంగా పాత కేసుల్లో నోటీసులు జారీ చేశారన్న రాజాసింగ్
- నోటీసులు జారీ చేసిన షాహినాయత్‌గంజ్, మంగళ్‌హాట్ పోలీసులు
15:43 August 25
- హైదరాబాద్: ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద ఉద్రిక్తత
- రాజాసింగ్ ఇంటి వద్దకు భారీగా చేరుకున్న పోలీసు బలగాలు
- వివాదాస్పద వ్యాఖ్యల కేసులో రాజాసింగ్‌కు ఇప్పటికే నోటీసులు జారీ
- నోటీసులు జారీ చేసిన మంగళ్‌హాట్, షాహినాయత్‌గంజ్ పోలీసులు
- రాజాసింగ్ ఇంటికి వెళ్లే దారిలో బారికేడ్లు వేసిన పోలీసులు
15:42 August 25
- రాజాసింగ్ ఇంటి వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు
- ఇప్పటికే రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేసిన పోలీసులు
- నోటీసులు జారీ చేసిన మంగళ్‌హాట్, షాహినాయత్‌గంజ్ పోలీసులు
- హైదరాబాద్: రాజాసింగ్ ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు
- రాజాసింగ్ ఇంటికి వెళ్లే దారిలో బారికేడ్లు వేసిన పోలీసులు
15:36 August 25
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు
- హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు
- వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు
- ఇప్పటికే రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేసిన పోలీసులు
- నోటీసులు జారీ చేసిన మంగళ్‌హాట్, షాహినాయత్‌గంజ్ పోలీసులు
- హైదరాబాద్: రాజాసింగ్ ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు
- రాజాసింగ్ ఇంటికి వెళ్లే దారిలో బారికేడ్లు వేసిన పోలీసులు
Last Updated : Aug 25, 2022, 5:16 PM IST