భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌కు పార్టీ కార్యాలయంలో చుక్కెదురైంది. పార్టీ కోసం పనిచేస్తోన్న కార్యకర్తలకు కాదని తన బంధువులకు టికెట్ ఇప్పిస్తున్నారంటూ గోషామహల్ కార్యకర్తలు అడ్డగించారు. పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న లక్ష్మణ్ చూసి ఆగ్రహించిన కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. పార్టీ కోసం శ్రమించే వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
భాజపా కార్యాలయంలో లక్ష్మణ్‌ను అడ్డుకున్న కార్యకర్తలు - టికెట్ కోసం లక్ష్మణ్‌తో కార్యకర్తల వాగ్వాదం
పార్టీ కోసం పనిచేస్తోన్న వారిని కాదని తన బంధువులకు టికెట్ ఇప్పిస్తున్నారంటూ... గోషామహల్ భాజపా కార్యకర్తలు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ను అడ్డుకున్నారు. పార్టీ కార్యాలయంల నుంచి బయటకు వస్తుండగా ఆయనతో వాగ్వాదానికి దిగారు.
భాజపా కార్యాలయంలో లక్ష్మణ్‌ను అడ్డుకున్న కార్యకర్తలు