ఇవాళ మృతిచెందిన ప్రముఖ సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు పార్థివదేహానికి ఆదివారం నాడు చైన్నైలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన కుటుంబసభ్యులు విదేశాల నుంచి రావాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శనివారం వరకు ఆయన భౌతికకాయాన్ని ఆసుపత్రిలోనే ఉంచనున్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి అభిమానుల సందర్శనార్థం ఆయన నివాసంలో ఉంచనున్నారు.
ఆదివారం నాడు గొల్లపూడి అంత్యక్రియలు - gollapudi maruthi rao funeral at chennai
అనారోగ్యంతో చెన్నైలో చికిత్స పొందుతూ మరణించిన ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీ రావు భౌతికకాయానికి... ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు.

ఆదివారం నాడు గొల్లపూడి అంత్యక్రియలు